పవన్‌ తర్వాత సినిమా ఎవరితో????

Choreographer Jaani Master To Direct Pawan Kalyan

06:23 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Choreographer Jaani Master To Direct Pawan Kalyan

టాలీవుడ్‌ నెం.1 హీరో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కు ఉన్నంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇటు సినిమాల్లోను, అటు రాజకీయాలలోని పవన్‌ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. పవన్‌కళ్యాణ్‌ తో కలిసి పని చెయ్యడానికి అనేక మంది క్యూలో నిలబడతారు. అలాగే కొరియోగ్రాఫర్‌ గా అనేక మంది హీరోలతో స్టెప్పులేయించిన కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ కూడా పవన్‌కళ్యాణ్‌ తో తీయాలని ఎప్పటినుండో వెయిట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా జానీమాస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ కు ఒక కధ వినిపించాడట. ఆ కధ పవన్‌ కు నచ్చడంతో జానీ మాస్టర్‌ ను పవన్ ఎవరైనా నిర్మాతను కలవమన్నాడట. దీంతో జానీమాస్టర్‌ దాసరి నారాయణరావు దగ్గరకు వెళ్ళి కధ చెప్పగా ఆయనకు కధ నచ్చిందని దాసరి నిర్మాణంలో జానీమాస్టర్‌ పవన్‌ తో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పవన్‌కళ్యాణ్‌ తో జానీమాస్టర్‌ సినిమా సద్దార్‌ గబ్బర్‌సింగ్‌ తర్వాత ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ సద్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా ఘాటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాన్ని 2016 వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి !

టాలీవుడ్ 'టాప్ 10 హీరో'ల పారితోషికాలు!!

భజరంగీ భాయిజాన్‌ రీమేక్‌లో పవన్‌కళ్యాణ్‌ ?

2015 టాప్‌ 10 అందమైన క్రీడాకారిణులు వీరే!!

2015 బెస్ట్‌ మేల్‌ సింగర్స్‌

2015- టాప్‌10 సింగర్‌ల పారితోషికాలు

2015 - లేడి ఓరియంటెడ్‌ మూవీస్‌

2015 టాప్‌ 10 టాలీవుడ్‌ లేడి సింగర్స్‌

2015 'ఫోర్బ్స్' టాప్ 100లో తెలుగు స్టార్స్

2015-టాప్‌ తెలుగు సాంగ్స్‌

English summary

Choreographer Jaani Master To Direct Pawan Kalyan. This movie's story prepared by dasari narayana rao. Reports saying that, once sardar movie shooting finished, pawan will start this project.