కెసిఆర్ - జగన్ మగాళ్ళు అంటున్న చోటా (వీడియో)

Chota k naidu shocking comments

10:43 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Chota k naidu shocking comments

కెమెరా మెన్ చోటా కె నాయుడు ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని పలు ప్రశ్నలకు స్పందిస్తూ చాలా విషయాలు పంచుకున్నారు. సడన్ గా కొందరిని చూస్తే మగాళ్ళు అనిపిస్తుంది. ఒక కెసిఆర్ .. ఆయన్ని చూడగానే మగాడు అనిపిస్తుంది. ఒక వైఎస్ జగన్ .. చూడగానే మగాడు అనిపిస్తుంది. మీరు (ఎబి ఎన్ రాధాకృష్ణ ).. ఇలా కొందరు వున్నారు. ఇక మహిళలను చూసినా ఆడాళ్ళూ అనిపిస్తుంది .. ఒక ఇందిరా గాంధి.. అలాగే సీతాదేవి (నా భార్య) అంటూ చోటా కె నాయడు చెప్పుకొచ్చాడు. మీరూ ఓ లుక్కెయ్యండి.

ఇది కూడా చూడండి:సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి:ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

ఇది కూడా చూడండి:కంచి బంగారు బల్లి కథ

English summary

Chota k naidu shocking comments