భక్తులతో కామ కోరికలు తీర్చుకుంటున్న చర్చి ఫాదర్(వీడియో)

Church Father doing romance with devotees

12:48 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Church Father doing romance with devotees

ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా ఎక్కువైపోయాయి. దొంగ స్వాములు, దొంగ బాబాలుగా చలామణి అవుతూ తమ వద్దకు వచ్చే భక్తులతో కామ కోరికలు తీర్చుకుంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఒక చర్చి ఫాదర్ కూడా చేశాడు. వివరాల్లోకి వెళితే.. నలుగురికి మంచిమాటలు చెప్పే ఓ చర్చి ఫాదర్ చర్చికి వచ్చే భక్తులతో సెక్స్ కోరికలు తీర్చుకుంటూ కెమెరాకు చిక్కాడు.. ఒక్కసారి ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.

English summary

Church Father doing romance with devotees