చుట్టాలబ్బాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Chuttalabbayi movie review and rating

03:16 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Chuttalabbayi movie review and rating

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆది తాజాగా నటించిన చిత్రం చుట్టాలబ్బాయి. టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఆది ఈ చిత్రం పై మంచి అంచనాలనే క్రియేట్ చేసాడు. పూల రంగడు, భాయ్ వంటి చిత్రాలు తెరకెక్కించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ లు సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే పరాజయాలతో కూరుకుపోయిన ఆదికి ఈ చిత్రం గట్టెక్కించిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం.. ఒకసారి మిర్చివిలాస్.కామ్ అందించే రివ్యూ లోకి వెళితే..

Reviewer
Review Date
Movie Name Chuttalabbayi Telugu Movie Review and Rating
Author Rating 2.25/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: వీరభద్రం చౌదరి

నిర్మాత: వెంకట్ తలారి, రామ్ తల్లూరి

తారాగణం: ఆది, నమిత ప్రమోద్, సాయి కుమార్, అభిమన్యు సింగ్, పోసాని కృష్ణమురళి తదితరులు 

సంగీతం: ఎస్.ఎస్. థమన్ 

నిర్మాణం: ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్

సినిమా నిడివి: 130 నిముషాలు

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 19-08-2016

English summary

Chuttalabbayi movie review and rating