సిగరెట్ తయారీ విధానం ఎప్పుడైనా చూసారా(వీడియో)

Cigarette making video

12:38 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Cigarette making video

ప్రస్తుత కాలంలో సిగరెట్ కాల్చడం స్కూల్ లో చదువుతున్నప్పుడు నుండే మొదలు పెట్టేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా రోజూ డజన్లు కొద్దీ సిగరెట్లు కాలుస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ సిగరెట్లుకు మగ వాళ్ళే కాదు ఆడవాళ్లు సైతం బానిసలవుతున్నారు. సినిమాల్లో, రోడ్డుపై ఎక్కడబడితే అక్కడ సిగరెట్ కాల్చొద్దని చెప్తున్నా కాల్చే వాళ్ళ దారి వాళ్లదే. అయితే సిగరెట్ కాల్చే వారికి, కాల్చని వారికి సిగరెట్ ఎలా ఉంటుందో తెలుసు. అయితే దాన్ని ఎలా తాయారు చేస్తారో చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మేము అందిస్తున్న వీడియో ద్వారా సిగరెట్ ఎలా తయారు చేస్తారో చూసి తెలుసుకోండి. ఒక్కసారి కింద వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

English summary

Cigarette making video