మళయాళీ సినిమాటోగ్రాఫర్‌ ఆనందకుట్టన్‌ ఇక లేరు     

Cinematographer Anandakuttan Passes Away

10:23 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Cinematographer Anandakuttan Passes Away

ప్రఖ్యాత మళయాళీ సినిమాటోగ్రాఫర్‌ ఆనందకుట్టన్‌ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈయన వయస్సు 61 సంవత్సరాలు. ఈయనకు భార్య గీత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1977లో మనసిల్‌ ఒరు మయిల్‌ సినిమాతో చిత్రపరిశ్రమకు పరిచయమయిన ఆనందకుట్టన్‌ ఆ తర్వాత హిస్‌ హైనెస్‌ అబ్దుల్లా, మణిచిత్రాలు, భారతం, ఆకాశదూత్‌, కమలదళం లాంటి 150 సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

English summary

Popular Malayalam Cinematographer Anandakuttan passes away on Sunday due to cancer.He was suffering with cancer and he died with heart attack in Hospital