ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

Cities Where Wearing Clothes Are Not Allowed

12:10 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Cities Where Wearing Clothes Are Not Allowed

సాధారణంగా ఎవరైనా చెప్పులు లేకుండా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తేనే వీడు ఏంటి చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాడు అని ఒక నిమిషం ఆగి మరి చూస్తుంటారు. అలాంటిది కొన్ని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో బట్టలు వేసుకోవడం నిషిద్దం అని మీకు తెలుసా!. ఇలా బట్టలు వేసుకోవడం నిషిద్దం ఉన్న ప్రాంతాలను చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం ఎందుకు స్లైడ్ షోలోకి ఎంటర్ అయ్యిపోండి.......

1/6 Pages

హాట్ స్ప్రింగ్స్ బాతింగ్, జపాన్

టెక్నాలజీ కి మారు పేరైన జపాన్ దేశ రాజధాని టోక్యో లో ఉన్న ఆన్సేన్ అనే ప్రాంతంలో స్త్రీలు, పురుషులు కలిసి అక్కడున్న ప్రత్యేకమైన మినరల్స్ ఉన్న నీటిలో నగ్నంగా స్నానం చేస్తారు.

English summary

People see quite different when anyone walks on road without wearing shoes but there are some cities in the world where wearing clothes are completely optional. Now let us check that cities where wearing clothes are completely optional.