భార్య తల నరకబోతే... ఏమైంది(వీడియో)

Citizens beats a brutal husband in Egypt

12:17 PM ON 4th July, 2016 By Mirchi Vilas

Citizens beats a brutal husband in Egypt

ఇదో భార్యాభర్తల గొడవ... చిలికి చిలికి గాలివానగా మారింది. ఇంకేముంది ఆవేశం కట్టలు తెంచుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈ దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. భార్యను వీధిలోకి కొట్టుకుంటూ వచ్చిన భర్త పదునైన కత్తితో భార్య తలను నరకాలని చూశాడు. అయితే సమయానికి కొందరు స్థానికులు అతనిని వారించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అతనిని చితకబాదారు. ఇంకా చెప్పాలంటే, వీధుల వెంట పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రస్తుతం ఆ మహిళ సురక్షితంగా ఉంది. అయితే ఈ సన్నివేశాన్ని కొందరు చిత్రీకరించారు. నెట్ లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Citizens beats a brutal husband in Egypt