రవితేజ-దిల్‌రాజు మధ్య వివాదం

Clash between Raviteja and Dil Raju

12:16 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Clash between Raviteja and Dil Raju

మాస్‌ మహారాజ్‌ రవితేజ దిల్‌రాజు నిర్మాణంలో 'ఎవడో ఒకడు' చిత్రం నటించాల్సి ఉండగా ఆ చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ వినిపించిన ఈ కథ ఎంతగానో నచ్చడంతో రవితేజ ఈ చిత్రంలో నటించాలని అనుకున్నాడు. అయితే ఈ చిత్రానికి రవితేజ 9 కోట్లు పారితోషికం అడిగాడట. దిల్‌రాజు మాత్రం 6 కోట్లు పారితోషికం మాత్రమే ఇస్తాననడంతో రవితేజ నేను చెయ్యనని చెప్పేశాడట. దీనితో దిల్‌రాజు మరో స్టార్ హీరోతో తెరకెక్కించాలని ఫిక్స్‌ అయిపోయాడు. మొత్తానికి రెమ్యూనరేషన్‌ వల్లే రవితేజ-దిల్‌రాజు ల మధ్య వివాదానికి కారణమని తెలుస్తుంది.

English summary

Clash between Mass Maharaj Raviteja and star producer Dil Raju. Actually Raviteja want to act in Yevado Okadu movie under Dil Raju production but raviteja asked 9 crores remmuneration.