ఈ సామాన్లను శుభ్రపరచాలంటే ఈ చిట్కాలు పాటించండి

Clean dishes with these tips

12:24 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Clean dishes with these tips

ఏదైనా పండగ అనగానే ఇంట్లో ఉన్న ఇత్తడి, వెండి పూజా సామగ్రి, ఇతర దేవతా విగ్రహాలను బయటకు తీయడం వాటిని శుభ్రంగా కడగడం రివాజు. అయితే వాటిని కొత్తవాటిలా తళతళలాడేలా మెరిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. అవేమిటో చూద్దాం..

1/6 Pages

1. కెచప్:


శుభ్రమైన మందపాటి వస్త్రం మీద కాస్త కెచప్ వేయాలి. ఈ వస్త్రంతో ఇత్తడి, వెండి పూజా సామగ్రి, విగ్రహాలను తుడవాలి. వాటిని కాసేపు అలా ఉంచి కడిగేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి.

English summary

Clean dishes with these tips