సిఎం ఏరియల్‌ సర్వే వాయిదా

CM Areial Survey Has been Postponed

06:00 PM ON 17th November, 2015 By Mirchi Vilas

CM Areial Survey Has been Postponed

ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై సిఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. వాతావరణం అనుకూలంచకపోవడంతో వర్షప్రభావిత ప్రాంతాల్లో సిఎం ఏరియల్‌ వ్యూను వాయిదా వేసుకున్నారు. భారీ వర్షాల వల్ల వదరలు వచ్చిన ప్రాంతాల్లో అధికారులు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. చాలా చోట్ల గ్రామాలు జల దిగ్బంధంలో వున్నాయి.

English summary

CM Areial Survey Has been Postponed