సిఎం నెల్లూరు పర్యటన రద్దు

CM Nellore Tour Cancelled

11:33 AM ON 18th November, 2015 By Mirchi Vilas

CM Nellore Tour Cancelled

తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతూ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

English summary

CM Nellore Tour Cancelled