మెగాస్టార్ తో స్టెప్పులేసిన సీఎం వైఫ్!

CM wife Amruta Fadnavis dances with megastar

01:31 PM ON 1st December, 2016 By Mirchi Vilas

CM wife Amruta Fadnavis dances with megastar

ఆమె భర్త ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అయినా తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తోందామె. అయితే అనుకోకుండా మెగాహీరోకి పక్కన చేరి స్టెప్పులేసింది. మొత్తానికి ఓ సీఎం భార్య అయ్యుండి ఇలా గ్లామరస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకోవడం విశేషమే. ఇంతకీ ఆమె ఎవరంటే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. బ్యాంక్ ఉద్యోగం చేస్తూనే మధ్య మధ్యలో బాలీవుడ్ సినిమాల్లో పాటలు కూడా పాడుతూ ఉంటుంది.

1/3 Pages

'ఫిర్ సే', 'జై గంగాజల్' వంటి సినిమాల్లో అమృత పాటలు పాడింది. ఇప్పుడు ఏకంగా తెరపై గ్లామరస్ గా మెరవడానికి సిద్ధమైపోతోంది. మ్యూజిక్ దిగ్గజం టి-సిరీస్ ప్రతీ ఏడాది బిగ్ బడ్జెట్ మ్యూజిక్ వీడియోస్ ను రూపొందిస్తుంటుంది.

English summary

CM wife Amruta Fadnavis dances with megastar