శ్రీకాకుళంలో బ్లూఫిలిమ్స్ కలకలం..

College boys and girls shooting b grade movies in Srikakulam

04:29 PM ON 20th September, 2016 By Mirchi Vilas

College boys and girls shooting b grade movies in Srikakulam

అవును మీరు విన్నది నిజమే! నగరంలో బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో సిటీ కాలేజీలకు చెందిన అమ్మాయిలు నటిస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

1/5 Pages

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస పరిసర ప్రాంతాల్లో బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరణపై కలకలం సృష్టిస్తుంది. గత మూడు రోజులుగా ఈ బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరణ అనేది చిన్నా పెద్ద అందరి నోటా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అదే పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ఈ బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరించి విడుదల చేశారని సమాచారం.

English summary

College boys and girls shooting b grade movies in Srikakulam. Srikakulam boys and city girls are acting in blue films. This blue films shooting is doing at Srikakulam.