షాక్: డబ్బులు కోసం రికార్డింగ్ డాన్సర్లుగా మారుతున్న కాలేజీ అమ్మాయిలు(వీడియో)

College girls are turning as recording dancers

11:34 AM ON 30th September, 2016 By Mirchi Vilas

College girls are turning as recording dancers

ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్ లు వేసుకుని జీవనం సాగించే బృందాలు ఉండేవి. కానీ యువత, పిల్లలు పాడైపోతారనే ఉద్ధేశంతో కావచ్చు, ఆ ప్రోగ్రామ్ జరిగేచోట శాంతి భద్రతల సమస్య కావచ్చు, మరే కారణమైనా కావచ్చు మొత్తానికి రికార్డింగ్ డాన్స్ లను ఆపేసే విధంగా ప్రభుత్వం అప్పట్లో చర్యలు తీసుకుంది. దీంతో అప్పట్లో దీన్నే నమ్ముకున్న పలు కళాకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉంచితే, ప్రపంచంలో స్త్రీలు ఆధునిక రంగాల్లో ముందుకు పరుగులు పెడుతుంటే, మనదేశంలో చాలా వరకూ అమ్మాయిలు వ్యభిచార గృహాలవైపు బలవంతంగా గెంటబడుతున్నారు.

1/5 Pages

డబ్బు ఆశ చూపించి, మాయమాటలతో వలవేసి పేదరికంలో మగ్గుతున్న అందమైన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకునే దుర్మార్గుల వలలో చిక్కిన ఎందరో యువతులు మొదట రికార్డింగ్ డ్యాన్సర్లుగా, తర్వాత వ్యభిచారులుగా మారుతున్నారు.

English summary

College girls are turning as recording dancers