సినిమాల్లేక అసలు గెటప్ బయటపెట్టిన కలర్స్ స్వాతి

Colors Swathi original getup

11:51 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Colors Swathi original getup

కలర్స్ ప్రోగ్రాంతో యూత్ ని ఆకట్టుకొని సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చిన కలర్స్ పాప స్వాతి ఈ మధ్య పెద్దగా కనపడటంలేదని అంటున్నారు. దీనికి కారణం నాని ఫస్ట్ మూవీ 'అష్టాచమ్మా' ఒక్కటే స్వాతికి చెప్పుకోదగ్గ సక్సెస్ ఇచ్చినా, ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేసినా అవేవి స్వాతికి సక్సెస్ ఇవ్వలేకపోవడమే అంటున్నారు. నవీన్ చంద్రతో చేసిన 'త్రిపుర' స్వాతికి తెలుగులో లాస్ట్ మూవీ. ఆ మూవీ కూడా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. దాంతో తెలుగులో స్వాతి కలర్ తగ్గి నల్లపూస అయిపోతుంది. దానికి సింబాలిక్ గా సోషల్ మీడియాలో స్వాతి మేకప్ లేకుండా వున్న ఓ ఫోటో కూడా పెట్టింది.

తెలుగులో స్వాతి పరిస్థితి ఇలా ఉన్నా తమిళ్ లో మాత్రం ఇంకా డిమాండ్ వుంది. పవన్ కళ్యాణ్ తో పంజా తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తమ్ముడు కృష్ణతో స్వాతి హీరోయిన్ గా చేసిన 'యాక్కై' ఆడియో రిలీజ్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

How does my other avatar look like ? = ???? #ExceptInPink

A photo posted by Swati (@swati194) on

English summary

Colors Swathi original getup