ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

Colours for different days of the week

01:16 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Colours for different days of the week

అమ్మాయిలకి పింక్‌ అంటే చాలామందికి చాలా ఇష్టం. అబ్బాయిల విషయానికి వస్తే చాలా మంది గ్రీన్‌ కలర్‌ అంటే ఇష్టపడతారు. ఒక్కొక్కరికి ఒక్కోరంగు నచ్చుతుంది. మరి ఈ రోజు ఏ కలర్‌ డ్రస్‌ వేసుకోవాలి. రేపు ఏమి వేసుకోవాలి అని అమ్మాయిలు తెగ సతమతమవుతుంటారు. అయితే ఏ రోజు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసుకుంటే మీ సమస్య తీరిపోయినట్లే. అయితే రంగుని బట్టి మనస్తత్వాన్ని చెప్పొచ్చు. అలాగే కొన్ని రంగులలో అయితే వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంటుందట. ఏ రంగు ఏ రోజు ధరిస్తే ఫలితాలు ఉంటాయో చూద్దాం.

ఇది కుడా చూడండి : మన పాపాలు గంగలో కలిస్తే ఆ పాపాలు ఎక్కడికి పోతాయి?

ఇది కుడా చూడండి : నేలపై కూర్చుని తినడం వల్ల ఇంత లాభమా ?

ఇది కుడా చూడండి : 4 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

1/8 Pages

సోమవారం

సోమవారం అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున తెల్లని దుస్తులు వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చట. అలాగే మిల్కీ వైట్ ఇంకా లేవెండర్ కలర్ దుస్తులు కూడా ధరించవచ్చు.

English summary

Colours for different days of the week. White is the colour for Mondays and therefore wearing white dresses.