కమెడీయన్ పృథ్వీ పెళ్లి పిలుపు

Comedian Prudhvi Raj New Movie First Look Poster

06:17 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Comedian Prudhvi Raj New Movie First Look Poster

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "ఖడ్గం" సినిమాలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ" అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు పృధ్వీరాజ్. ఇటీవల తాను నటించిన సినిమాలన్నింటిలోనూ తనదైన మార్క్ కామెడీతోనే కాకుండా సినిమా సినిమాకీ వెరైటీ గెటప్‌లతో అలరిస్తూ , ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు పృధ్వీరాజ్ . తాజాగా పృథ్విరాజ్ హీరోగా మారి ‘గోవా రాజు గారి పెళ్లి సందడి’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర యూనిట్ విడుదల చేసింది . సుముహూర్తం ఏప్రిల్ 23, 2016 ఉదయం 10 గం.లకు, హైదరాబాద్, బంజారాహిల్స్‌లో పెళ్లి అని పెళ్లి తేదిని కుడా ప్రకటించారు. ఇటీవల కాలంలో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ ‘ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప’గా తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన పృధ్వీ రాజ్ ఇప్పుడు పెళ్లి కొడుకు అవతారంలో ‘గోవా రాజు’గా ఎలా అలరిస్తాడోసినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి: భర్తకు మత్తిచ్చి భార్య పై అత్యాచారం చేసిన డాక్టర్

ఇలా అయితే మా పరిస్థితేంటంటున్నసుమ

పేరు మార్చుకుని అడల్ట్ సినిమా లో నటిస్తుంది

English summary

Tollywood Star Comedian Who Was Famous with 30 Years industry in Khadgam Movie was attracted audience with his comedy in movies . Now he acted in A Film Called "Goa Raju Gari Pelli Sandadi Movie" and today The first look of that movie was released by the movie unit.