ప్రముఖ హాస్య నటుడు రజాక్ ఇకలేడు

Comedian Razak Khan Passes Away

12:11 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Comedian Razak Khan Passes Away

ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రజాక్ ఖాన్ కన్నుమూశాడు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపతుడుతున్న రజాక్ ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నాం గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ‘బాద్షా, హాలో బ్రదర్, హెరాఫెరీ, హాసీనా మాన్ జాయేగీ, జోరు కా గులామ్’ వంటి పలు సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 90కిపైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకుల్ని రజాక్ ఖాన్ అలరించిన రజాక్ ఖాన్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కుడా చదవండి:అ..ఆ.. మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కుడా చదవండి:డాన్స్ మాస్టర్ ని డాన్స్ ఆడిస్తున్న కోడలు

English summary

Bollywood Comedian Razak Khan passes away with heart problem in hospital. He acted in 90 movies and got good name for his way acting.