ఈకట్టప్ప వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Comedy video of Kattappa

06:07 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Comedy video of Kattappa

'బాహుబలి' చిత్రంలో భల్లాలదేవ పాత్ర ఎవరైనా మర్చిపోవచ్చు కానీ కట్టప్ప పేరు ఎవరు మర్చిపోరు. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. బాహుబలి చిత్రంతో రాజమౌళికి ఎంత పేరు వచ్చిందో దానికి రెట్టింపు పేరు కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ కు వచ్చింది. కట్టప్పకు సంబంధించిన ఎన్నో గేమ్స్ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయంటే అతని పాత్రకు ఎంత పేరు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా బాహుబలిలోని కట్టప్ప సీన్ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో సత్య రాజ్ నటించిన చిత్రానికి సంబంధించిన వీడియోతో కట్టప్ప సీన్ మార్ఫింగ్ చేసి నెట్ లో వదిలారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ తెగ షేర్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియో ఫై ఓ లుక్ వెయ్యండి.

English summary

Comedy video of Kattappa