ఆత్మహత్యకు ప్రేరేపించే కారణాలు 

Common reasons for suicide

05:06 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Common reasons for suicide

ఇటీవల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కష్టాలను, బాధ్యతలను చివరివరకూ మోయలేక ఆత్యహత్య చేసుకుని చనిపోతుంటారు. ఇవే కాదు వారి ఆత్మహత్యలకు వివిధ కారణాలు దాగి ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. సమస్యలకు కుంగి పోకుండా సమాజంలో నిలబడాలి. లైఫ్‌ అంటే ఒక చాలెంజ్‌ గా తీసుకుని ఎదురునిలవాలి. సామాన్యంగా కామన్‌గా ఎటువంటి సమస్యకు ఆత్మహత్యలు చేసుకుంటారో తెలుసుకుందాం.

1/11 Pages

జాబ్‌ లేకపోవడం

ఆత్మహత్యలు చేసుకునే వారిలో జాబ్‌ లేక చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జాబ్‌లేక మానసికంగా కుంగిపోయి డిఫ్రెషన్‌కి గురవుతారు. అలాంటి టైంలో ఇటువంటి ఆలోచనలు తలెత్తుతాయి. అలాంటి సమయంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆ సమయంలో కొంచెం ధైర్యం వహించి మందుకు వెళితే మంచి లైఫ్‌ సొంతం అవుతుంది.

English summary

Here are some reasons to commit suicide. There are a lot of reasons, why people commit suicide. It is not a good sign and there are a lot of thoughts behind the person’s mind, before they get into this phase and try to kill themselves.