నాగ్‌-నారారోహిత్‌ మధ్య పోటీ!!

Competition between Nagarjuna and Nara Rohit

04:21 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Competition between Nagarjuna and Nara Rohit

అక్కినేని నాగార్జున తమిళ హీరో కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'ఊపిరి'. ఈ సినిమాను మార్చ్‌ 25న విడుదల చెయ్యబోతున్నారు. మరోవైపు నారా రోహిత్‌-నందిత కలిసి నటిస్తున్న 'సావిత్రి' సినిమా కూడా మార్చ్‌ 25 నే రీలీజ్‌ అవుతుందని ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తో రోహిత్‌-నందిత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. నారా రోహిత్‌ ఈ సినిమాలో ఒక సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నాడు. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' డైరెక్టర్‌ పవన్‌ సాదినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని విజన్‌ ఫిల్మ్‌మేకర్స్‌ పతాకం పై వి.బి. రాజేంద్రప్రసాద్‌ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా ఘాటింగ్‌ ను పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. మరోవైపు 'ఊపిరి' యూనిట్‌ సినిమా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

English summary

Competition between Nagarjuna and Nara Rohit on March 25. Because these two heroes movies Oopiri and Savitri were releasing on same day.