అమితాబ్ జాతీయగీతం సరిగా పాడలేదట

Complaint Filed On Amitabh For Singing National Anthem Wrong

10:10 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Complaint Filed On Amitabh For Singing National Anthem Wrong

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్ ని వివాదం చుట్టుముట్టింది. బిగ్ బి పై డిల్లీలో కేసు నమోదైంది. జాతీయ గీతం సరిగా పాడలేదని ఆరోపిస్తూ.. అశోక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదవడంతో కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా మార్చి 19న టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు అమితాబ్‌ బచ్చన్‌ జాతీయగీతం ఆలపించారు. అయితే ఆ సమయంలో బచ్చన్‌ జాతీయగీతాన్ని తప్పుగా పాడారని ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు ఈ జాతీయగీతం ఆలపించినందుకుగానూ.. బచ్చన్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. జాతీయగీతం పాడినందుకు బచ్చన్‌ రూ. 4 కోట్లు తీసుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ పుకార్లను బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తోసిపుచ్చింది. కాగా.. బచ్చన్‌ తన సొంత ఖర్చులతో కోల్‌కతా వచ్చారని సౌరబ్‌ గంగూలీ ప్రకటించాడు. మొత్తానికి ఈ వివాదం ఎటు మళ్లుతుందో ....


సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

హిట్లర్ ఇన్నాళ్ళకు తండ్రి అయ్యాడా

స్కిన్ ట్యాగ్ తొలగించుకోవటానికి చిట్కాలు

అఫ్రిది వల్ల నాకు కడుపొచ్చింది

మూడు పదుల "సింహాసనం" తెలియని నిజాలు

పవన్ గొప్పతనం మరోసారి బయట పడింది

English summary

A man complained on Big B Amitabh Bachchan by saying that Amitabh sing National Anthem Wrong during India Pakistan Match.