ఇంతకీ సూపర్ స్టార్ బావ ఏం కుట్ర చేసాడు(వీడియో)

Complaint on Galla Jayadev to ChandraBabu Naidu

12:58 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Complaint on Galla Jayadev to ChandraBabu Naidu

సూపర్ స్టార్ మహేష్ పెద్ద బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో గుంటూరు ఎంపీగా వున్న సంగతి తెల్సిందే. అయితే ఈయన గారు తక్కువ రేటుకే ఓ భవనం దక్కించుకోవాలని కుట్ర చేస్తున్నారట. గల్లా జయదేవ్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై తన భవనాన్ని తక్కవ రేటుకు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని గుంటుపల్లి పద్మజ అనే మహిళ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమ భవనాన్ని కాజేయాలని చూస్తున్నారని ఆమె కుటుంబం సిఎం చంద్రబాబుని కలిసింది. రూ.8కోట్లు విలువచేసే భవనాన్ని రూ.3.9 కోట్లకు దక్కించుకోవాలని చూస్తున్నారని పద్మజ ఫిర్యాదు చేశారు. మరి సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.

1/4 Pages

జయదేవ్ ఆఫీసు ఖండన 


కాగా, పద్మజ ఆరోపణలు అవాస్తవమని ఎంపీ జయదేవ్ కార్యాలయం ఖండించింది. ఈ-వేలంలో ఈ ఇంటిని ఎంపీ కొనుగోలు చేసినట్లు స్పష్టంచేసింది. ఈ భవనాన్ని పద్మజ భర్త శ్రీనివాసరావు నుంచి తాము లీజుకు తీసుకుని ఉంటున్నామని, అయితే అప్పటికే ఇది రూ.2.3 కోట్లకు బ్యాంకు తనఖాలో ఉందని వివరణ ఇచ్చింది. 'ఈ భవనానికి 2017 డిసెంబరు వరకు లీజు అగ్రిమెంట్‌ ఉంది. ఆంధ్రాబ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని భవన యజమాని చెల్లించలేకపోవడంతో బ్యాంకు ఇంటి విలువను రూ.2.8 కోట్లుగా నిర్ణయించింది..

English summary

Complaint on Galla Jayadev to ChandraBabu Naidu