టి బిజెపిలో ముసలం

Conflicts In Telangana BJP

01:54 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Conflicts In Telangana BJP

క్రమశిక్షణకు మారుపేరు గా చెప్పుకునే బిజెపిలో అందుకు విరుద్ధంగా సంఘటనలు ఇటీవల ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణా బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్ది వ్యవహారంపై ఎం ఎల్ ఎ రాజా సింగ్ మండిపడ్డారు. ప్రభుత్వ పధకాలు ప్రజల్లోకి వెళ్ళకుండా కిషన్ అడ్డుకుంటున్నారని రాజా ఆరోపణ. అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు జాతీయ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు కూడా రాజా సింగ్ చెబుతున్నారు.

English summary

Telangana BJP MLA Raja demands to suspend BJP Leader Kishan Reddy from telangana. ABout this raja writes a letter to high command