కేసీఆర్ కి గిన్సిస్ బుక్ లో చోటు !?

Congress Demands KCR should enter into Guinness Book

10:43 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Congress Demands KCR should enter into Guinness Book

ఎవరైనా సరే అవార్డులు రివార్డులు పడిపోవాల్సిందే. పైగా గిన్నీస్ బుక్ రికార్డు అయితే ఇక చెప్పక్కర్లేదు. కానీ ప్రత్యర్థికి ఇలాంటి ప్రపంచ రికార్డు రావాలని కాదు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎక్కడైనా చూసారా? అవును నిజమే. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేయడం వింతే. అయితే, తెలంగాణ రాజకీయాల్లో ఇది చోటుచేసుకుంది. ఇంతకీ విషయం ఏమంటే,

అధికారమొచ్చిన 24నెలల్లో 47మందిని జంపింగ్ చేయించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ తొట్టతొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ కు గిన్నీస్ అవార్డ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తూ, ఈ కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు..ఎవరెవరు జంపింగ్ అయింది పూర్తి వివరాలతో సహా లిస్ట్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి:డబ్బున్నోళ్లతో శృంగారం చేస్తూ, ప్రపంచం చుట్టేసిన నెరజాణ

ఇవి కూడా చదవండి:బీరు అమ్మకాల్లో తెలంగాణా దుమ్ము రేపింది(వీడియో)

English summary

Telangana Congress Party Leaders demanded to award Telangana Chief Minister KCR into Gunniess Book of records by saying that he was the first ever chief minister in the history who had attracted most number of MLA's into his party and they did concern with the list of MLA's who were joined into TRS party.