వింత కవలల జననం

Conjoined Twins Born In Bihar

11:58 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Conjoined Twins Born In Bihar

కవల పిల్లలు పుట్టడం..ఒకే కాన్పులో ముగ్గురు ,నలుగురు... ఇలా బహు సంతానం కలగడం చూస్తూనే వుంటాం .. కానీ బీహార్ లో శివరాజో దేవీ అనే మహిళకు వింత కవలలు జన్మించారు. కవలల్లో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. అయితే కవలలు పుట్టారని సంతోషించే లోపే వారిని మరో విషాదం వెంటాడింది. ఆ పిల్లలిద్దరూ అన్ని అవయువాలతో పాటు శరీరాన్ని కూడా పంచుకున్నారు. ఇద్దరి శరీరం కలిసిపోయి ఉంది. వారికి ఆపరేషన్ చేయించేంత ఆర్థిక స్థోమత ఆ తల్లిదండ్రులకు లేదు. దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శివరాజో దేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో వీణా-వాణీ జంట తలకాయలు అత్తుక్కుని పుట్టడం ఆపరేషన్ కోసం చాలా ప్రయత్నాలు సాగిన విషయం తెల్సిందే.

ఇవి కూడా చదవండి:ఫేస్ బుక్ అకౌంట్ పై పోలీస్ కంప్లైంట్...

ఇవి కూడా చదవండి:వినాయకుణ్ణి అవమానించిన 'అమెజాన్'

English summary

A Weird Twins were born in Bihar that they two were co-joined and one of the twin was boy and another baby girl. The parents of that twins were economically poor to tolerated operation charges.