లీప్‌ ఇయర్‌ కి పవన్‌ కి లింక్‌ ఏంటంటే 

Connetcion between Pawan Kalyan and Leap Year

05:51 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Connetcion between Pawan Kalyan and Leap Year

ఈ రోజు ఫిబ్రవరి 29 అంటే లీప్‌ ఇయర్‌ అని అర్ధం. ప్రతీ నాలుగు సంవత్సరాలకి వచ్చే ఈ లీప్‌ ఇయర్‌ కి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కి చాలా పెద్ద సంబంధమే ఉంది. అదేంటంటారా, పవన్‌ నటించిన ఎక్కువ సినిమాలు లీప్‌ ఇయర్‌ లోనే విడుదల అయ్యాయి కాబట్టి. అయితే ఇందులో కొన్ని ఫ్లాప్స్‌ కూడా ఉన్నాయి. కానీ పవన్‌ కెరీర్‌నే మార్చేసిన సూపర్‌హిట్‌ చిత్రాలు మాత్రం లీప్‌ ఇయర్‌లోనే విడుదలయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దామా? అయితే పదండి మరి ఇంకెందుకు ఆలస్యం.

1/7 Pages

1. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 


పవన్‌ నటించిన మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. 1996 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మించాడు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ సరసన సుప్రియ హీరోయిన్‌గా నటించింది. కోటి సంగీతం అందించిన ఈ చిత్రం లీప్‌ ఇయర్‌లోనే విడుదలై యావరేజ్ టాక్ ని మూట కట్టుకుంది.

English summary

Connetcion between Pawan Kalyan and Leap Year is Pawan Kalyan super hit movies were released in Leap Year only. U can see the list of Pawan Kalyan Leap Year movies.