'సర్దార్' టికెట్ తో సమ్మర్ డ్రింక్ ఫ్రీ

Cool drink free for Sardar Gabbar Singh movie ticket

12:23 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Cool drink free for Sardar Gabbar Singh movie ticket

ఏప్రియల్ 8న ఉగాది పండుగ... కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' రిలీజ్ అవుతున్న నేపధ్యంలో పవన్ అభిమానులకు అప్పుడే పండగ వాతావరణం నెలకొంది. ఇక కొన్ని దియేటర్ల దగ్గర స్పెషల్ ఆఫర్లకు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి బ్రదర్స్ సొంత ఊరు అయిన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో శ్రీదేవి జానకి మినీ దియేటర్ లో సర్దార్ సినిమాకు వచ్చే వారికి కూల్ డ్రింక్ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారట. అది కూడా రిలీజ్ రోజున అన్ని షోలకు... ఇంతకీ ఈ సినిమా హాలును ప్రారంభించింది మెగాస్టారే. ఈ సమ్మర్ లో ఇక్కడ సర్దార్ వీక్షించే వాళ్లకు కూల్ కూల్ గా వుంటుంది..

ఇది కూడా చదవండి: అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

ఇది కూడా చదవండి: వ్యభిచారిగా మారిన టీచర్

ఇది కూడా చదవండి: డబ్బు వద్దని 13 లక్షలు పడేసింది.. ఎక్కడో తెలుసా?

English summary

Cool drink free for Sardar Gabbar Singh movie ticket. In Mogalthur Sridevi theatre coold drink free for Sardar Gabbar Singh ticket.