మీరు బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నారా? అయితే ఇది చదివాక వెంటనే తీసేస్తారు!

Copper rings is the best useful for health problems

04:43 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Copper rings is the best useful for health problems

బంగారం అంటే ఆడవాళ్ళకి విపరీతమైన ఇష్టం. రకరకాల బంగారు ఆభరణాలు ధరించడమంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం. బంగారంతో అలంకారణ చేసుకోవాలంటే వారిని మించిన వారుండరు. అలంకారణలో మహిళలను మించిన వారు లేరు. కొందరైతే మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకురావడానికి కూడా గంటల తరబడి రెడీ అవుతారు. ఇక పెళ్లిళ్లు, పేరంటాలు వచ్చాయంటే ఇక చెప్పక్కర్లేదు... ఇంట్లో ఉన్న బంగారమంతా వీరి ఒంటి మీదే దర్శనమిస్తుంది.

అయితే మగవారు మాత్రం బంగారపు ఉంగరాలు, గొలుసులు, బ్రెసెలెట్స్ ధరించి.. వాటితో సరిబెట్టుకుంటారు. కాని బంగారం, వెండితో చేసిన ఉంగరాలను ధరించడం కన్నా రాగి ఉంగరాలు ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/11 Pages

1. అస్తమానం తలనొప్పితో బాధపడే వారు రాగి ఉంగరం ధరించడం వల్ల తలనొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంను కూల్ గా మార్చుతుంది.

English summary

Copper rings is the best useful for health problems