కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే.. పోలీసులు ఏం చేయించారో తెలుసా(వీడియో)

Cops forced complainant to polish their shoes

02:55 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Cops forced complainant to polish their shoes

దేశాన్ని కాపాడాల్సిన పోలీసులే కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. సామాన్యులని తప్ప పెద్ద వాళ్ళని పోలీసులు ఏమీ చెయ్యలేరని మరోసారి రుజువు చేసారు. వివరాల్లోకి వెళితే.. యూపీలో ముజఫర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు తమ బూట్లు పాలిష్ చేయాల్సిందిగా ఆర్డర్ వేసారు. ముగ్గురు పోలీసులు అమాయకుడైన ఆ వ్యక్తి చేత తమ బూట్లను పాలిష్ చేయించుకున్నారు. షూస్ పాలిష్ చేస్తేనే నీ కంప్లైంట్ తీసుకుంటామని చెప్పడంతో చేసేదిలేక అతను ఆ పని చేశాడు. ఈ ఉదంతమంతా వీడియోలో రికార్డయ్యింది. ఈ సంఘటన అధికారుల దృష్టికి వెళ్ళడంతో విచారణకు ఆదేశించారు.

English summary

Cops forced complainant to polish their shoes