ఒలింపిక్స్ లో ఇచ్చే మెడల్స్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

Cost of medals that gives in Olympics

01:00 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Cost of medals that gives in Olympics

రియోలో జరిగిన ఒలంపిక్స్ లో క్రీడాకారులు తమ శక్తి యుక్తులు ప్రదర్శించి, విజేతలుగా నిలిచారు.17 రోజులపాటు జరిగిన ఈ పోటీలు ప్రశాంతంగా ముగిసాయి. 21వ తేదీన ముగింపు వేడుకలు కన్నుల పండువగా జరిపించారు. ఇక ఈ క్రీడా సంబరంలో విజేతలకు బంగారు, వెండి, కంచు పతకాలను బహూకరించారు కదా. మొత్తం అన్నీ కలిపి 2488 పతకాలు అందించారు. అయితే బంగారు పతకానికి సంబంధించి ఎంత బంగారం ఉంటుంది? రేటు ఎంత? అనే అనుమానాలు రావడం సహజం. 85 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగి, 500 గ్రాముల బరువుని కలిగి ఉంటుంది ఒక్కో పతకం. వాటి ఖరీదులెంతో మనం ఇప్పుడు చూద్దాం...

1/5 Pages

గోల్డ్ మెడల్ ఖరీదు:


ఒక్కో గోల్డ్ మెడల్ ను 6 గ్రాముల బంగారం మరియు 494 గ్రాముల వెండి కలిపి తయారు చేస్తారు. ఒక్కో గోల్డ్ మెడల్ ఖరీదు 38 వేల రూపాయలు పైమాటే..

English summary

Cost of medals that gives in Olympics