ఈ దేశాలకు విసా లేకుండా వెళ్ళచ్చు తెలుసా

Countries that you can visit without Visa

02:48 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Countries that you can visit without Visa

దేశ దేశాలకు తిరిగి అన్ని దేశాలలోని అద్భుతమైన ప్రదేశాలను చూడాలని చాలా మంది కోరుకుంటారు . కానీ ఆలా అనుకునే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య విసా , మనం చూడాలనుకున్న దేశంలోకి వెళ్ళాలంటే ముందుగా ఆ దేశం మనల్ని అనుమతించడానికి జారీ చేసేదే విసా. ఇలా విసా లేకుండా మనం వెళ్ళగలిగే దేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

భూటాన్

భారత దేశానికి అతి సమీపంలో ఉన్న భూటాన్ దేశంలోకి భారతీయులు విసా లేకుండానే వెళ్ళచ్చు . భూటాన్ లో బంగీ జంప్ , రాక్ క్లైమ్బింగ్ , పారాచూట్ లలో అలా గాల్లో విహరించడం వంటివి పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

English summary

Here are the list of Countries which we can travel without Visa. We can explore many things by visiting these places and we sure have great memories also.