ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఈ దేశాలలో హాయిగా డ్రైవింగ్ చెయ్యచ్చు

Countries where you can drive with Indian Driving License

01:03 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Countries where you can drive with Indian Driving License

ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక విధమైన నియమ నిభందనలు ఉంటాయి . మన దేశంలో వాహనం నడిపే ప్రతి ఒక్కరి వద్ద భారత రవాణా శాఖ వారు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. ఇండియా జారీ చేసే లైసెన్సుతో కేవలం భారత్లోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కుడా హాయిగా డ్రైవింగ్ చెయ్యవచ్చు . భారత ప్రభుత్వం జారి చేసే డ్రైవింగ్ లైసన్స్తో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 14 దేశాలలో డ్రైవింగ్ చేయడానికి అనుమతులు ఉన్నాయి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఉన్న 14 దేశాల ఏంటో ఇప్పుడు చూద్దాం.

1/15 Pages

ఫిన్లాండ


యూరప్ దేశాలలో ఒకటైన ఫిన్లాండ్లో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా అక్కడ ఎటువంట ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు.

English summary

Here are the 14 countries in the world in which we can drive with your Indian License. The countries like America,England,Germany,France,Italy, Australia will allow us to drive with our Indian License.