కుటుంబం అంతా చూస్తుండగానే శృంగారంలో పాల్గొనాలట

Couple Has To Do That In Front Of All Family Members

03:53 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Couple Has To Do That In Front Of All Family Members

అబ్బబ్బ, ఇంత చండాలమైన ఆచారాలు కూడా ఉంటాయా... అంటే ఉంటాయని ఈ ఘటన చూపిస్తోంది. ప్రపంచంలో ఎన్నో వింత వింత ఆచారాల గురించి విని ఉంటారు. కానీ, సింగపూర్ కు చెందిన ఓ కుటుంబ ఆచారం చాలా విచిత్రంగా ఉంది. ఇంకా చెప్పాలంటే, జుగుప్సాకరంగా ఉంది.

శృంగారం అంటే పబ్లిక్ గా కాదు ... నాలుగు గోడల మధ్య, రహస్యంగా, ఇద్దరు వ్యక్తుల మధ్య జరగాల్సిన సృష్టి కార్యం. మహా అయితే ఆరోజు అమ్మలక్కలు , స్నేహితులు కొంచెం సేపు ఆటపట్టించడం మన ప్రాంతాలల్లో సహజం గా జరుగుతూ వుంటుంది. కానీ సింగపూర్ కు చెందిన ఓ కుటుంబ ఆచారం చూస్తే, ఆ కుటుంబంలోని ఎవరైనా వ్యక్తులు తమ జీవితంలో తొలిసారి శృంగారంలో పాల్గొనే కార్యక్రమం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగాలట. అంటే వివాహానంతరం జరిగే తొలి రాత్రి గదిలోకి ఆ కుటంబ సభ్యులంతా వచ్చేస్తారు. వారంతా చూస్తుండగానే స్త్రీ, పురుషులిద్దరూ నగ్నంగా మారి శృంగారంలో పాల్గొనాలట. ఈ దృశ్యాలను చుట్టు పక్కల ఉన్న కుటుంబ సభ్యులు వీడియో కూడా తీసి భద్రపరుచుకుంటారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఎన్నో తరాలుగా మా కుటుంబంలో ఈ ఆచారం ఉంది. కుటంబంలో అన్నో, తమ్ముడో, కొడుకో ఇలా తొలిసారి శృంగార జీవితంలోకి అడుగుపెడుతుండడం మాకందరికీ గర్వకారణం. అలాంటి అరుదైన సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండడం మాకు సిగ్గుగా అనిపించదు. నేను తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా మా కుటుంబసభ్యులందరూ ఉన్నారు అని ఆ కుటుంబ సభ్యుడు చెబుతున్నాడు. ఇక ఈ ఆచారం గురించి నెటిజన్లు పెద్ద సంఖ్యలో చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:13 మంది భార్యలను ఒకేసారి గర్భవతులను చేసిన భర్త

ఇవి కూడా చదవండి:బ్యాగులో ఏముందో చూస్తే షాకౌతారు(18+ only)

English summary

In Singapore there was a weird tradition that the newly married couple had to perform sex in front of all the family members . This was one of the weirdest tradition in the world. Now this topic was trending in Social Media.