ఛ ఛ.. నడి వీధిలో... అది కానిచ్చేసారు(వీడియో)

Couple have romance publicly in China

09:43 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Couple have romance publicly in China

మనుషులమన్న ఇంగిత జ్ఞానం లేకుండా, జంతువుల్లా రోడ్డు మీదే శృంగారం పండించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలో అదో బిజీ స్ట్రీట్.. బస్తాలోనుంచి గుమ్మరించిన బంగాళదుంపల్లా జనం పరుగులు తీస్తున్నట్టు వుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉండగా.. స్ట్రీట్ పక్కనే ఓ షల్టర్ లో అందరూ చూస్తుండగానే సృష్టి కార్యం కానిచ్చేస్తున్నారు. ఇక ఆ దృశ్యాలను ఏవో సినిమా చూసినట్టుగా జనం చూసారు తప్ప ఎవరూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదట. చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు ఆ దారిగుండా వెళ్తూ ఫ్రీ షో చూస్తున్నారే తప్పించి, ఛీ ఏంటిది.. ఇంత పబ్లిక్ గా ఇలా చేయడం ఏమిటి అని ఎవరూ కూడా ప్రశ్నించలేదు.

ఇక రోడ్డుకు అవతలివైపున కారులో ఉన్న వ్యక్తులు పెద్ద ఘనకార్యం చేసినట్లు, ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్ లో వీడియోగా తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదండీ మనుషుల వరస...

English summary

Couple have romance publicly in China. A couple caught red-handedly while having sex publicly in China.