కూతుర్ని పక్కనే పెట్టుకుని పబ్లిక్ లో శృంగారంలో పాల్గొన్న జంట(వీడియో)

Couple romancing in park with daughter next to them

03:49 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Couple romancing in park with daughter next to them

రానురాను జంతువులకు మనుషులకు తేడా లేకుండా పోతుంది.. రోడ్డు మీద కుక్కలు చేసే పనులు మనుషులు కూడా చేస్తూ మేము కూడా జంతువులమే అని నిరూపించుకుంటున్నారు. జంతువులు ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేసుకుంటూ ఉంటాయి. అయితే మనుషులు మాత్రం నాలుగు గోడలు మధ్య ఎవరూ చూడకుండా చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనుషులు కూడా జంతువుల్లా మారిపోతున్నారు. దానికి ఇదే నిదర్శనం.. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ జంట మరింత పైశాచికంగా ప్రవర్తించింది. పక్కనే తమ కన్న కూతుర్ని పెట్టుకుని.. పబ్లిక్ ప్లేస్ లోనే కామంతో రెచ్చిపోయారు.

దీంతో.. వారి పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. పోర్చుగల్ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం ఓపోర్టోలోని ఓ పార్క్ లో అంతగా జనసంచారం లేని ప్లేస్ లో ఓ జంట కూర్చుంది. వారితోపాటు వాళ్ళ కూతురు కూడా ఉంది. కాసేపు ముచ్చటించిన ఆ జంట.. సభ్యత మరిచి శృంగారంలో పాల్గొన్నారు. తమ పక్కనే పసిపాప ఉందన్న కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఆ జంట బరితెగించింది. అంతటితో ఆగకుండా.. సెక్స్ మధ్యలోనే తల్లి తన పాపతో మాట్లాడింది. ఈ తతంగాన్ని ఆ పార్కులో ఉన్న ఓ యువకుడు రహస్యంగా వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన ప్రతిఒక్కరూ ఆ జంట పై ఓ రేంజులో మండిపడుతున్నారు. వీళ్లసలు మనుషులా.. బుద్ధీజ్ఞానం లేని జంతువులా.. పక్కనే పాపని పెట్టుకుని అలా ప్రవర్తించడం ఏంది అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వీడియో సంగతి తెలుసుకున్న పోలీసులు.. వీడియోలో కనిపించిన జంట ఎవరనే దాని పై దర్యాప్తు ప్రారంభించామని, ఒకటి రెండు రోజుల్లోనే వారిని పట్టుకుని, కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

English summary

Couple romancing in park with daughter next to them