అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి  గ్రీన్ సిగ్నల్

Court Green signal for Assets Auction Of AgriGold

12:37 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Court Green signal for Assets Auction Of AgriGold

అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టారు. ఈసందర్భంగా 3 సంస్థలకు 6 ఆస్తుల వేలం బాధ్యత అప్పగించినట్లు హైకోర్టుకు కమిటీ తెలిరింది. మొదటి విడతలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తుల వేలం బాధ్యతలు అప్పగించినట్లు కమిటీ వెల్లడించింది. ఎంఐపిసి శ్రీకాంత్ హౌస్ , ఈ ఆప్షన్ ల ద్వారా వేలం వేయాలన్న కమిటీ నిర్ణయాలను హైకోర్టు ఆమోదించింది. ఫిబ్రవరి 1 నుచి 7వరకు వేలం వేయాలని, బాధితులకు వడ్డీ సహా 6,500 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఇక అగ్రి గోల్డ్ చైర్మన్ ని ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించగా , విచారణకు సహకరిస్తున్నందున అరెస్టు చేయలేదని సిఐడి తరపు న్యాయవాది తెల్పారు. కాగా తదుపరి విచారణను ఫిబ్రవరి 8కివాయిదా పడింది.

English summary