ఇసుక మాఫియా కోసం బాబుకు తెలుసా????

Cpi leader Narayana says that chandrababu knows about sand mafia in AP

01:38 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Cpi leader Narayana says that chandrababu knows about sand mafia in AP

ఎపిలో ఇసుక మాఫియా వ్యవహారం సిఎమ్ చందబాబుకి తెల్సే జరుగుతోందని సిపిఐ నేత డాక్టర్ నారాయణ ఆరోపిస్తున్నారు. మంత్రులు , ఎం ఎల్ ఏలు ఇసుక మాఫీయాలో వున్నారని , ఒక్కో ఎం ఎల్ ఎ ఇసుక మాఫియా ద్వారా లక్ష నుంచి 18 లక్షలు సంపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా ఎపికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ , సిఎమ్ చంద్రబాబు , కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని డాక్టర్ నారాయణ విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న డిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సిపి ఐ ధర్నా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

English summary

CPI leader Dr.NArayana says that andhra pradesh cheif minister chandra babu naidu knows everything about sand mafia in andhra pradesh