ఈ అభిమానులు తమ అభిమాన నటుల కోసం ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సిద్ధపడ్డారు

Crazy Indian Actors Fans Who Showed Their Love in a Extreme way

01:18 PM ON 13th July, 2016 By Mirchi Vilas

Crazy Indian Actors Fans Who Showed Their Love in a Extreme way

మన అఖండ భారత దేశంలో సినీ తారలకు, క్రికెట్ ఆటగాళ్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు వారి హడావిడి అంతా ఇంతా కాదు. సినిమా థియేటర్ల దగ్గర బ్యానర్ ల దగ్గర నుండి ఆ సినిమా థియేటర్ల నుండి వెళ్లిపోయే వరకు ఏదో విధంగా హడావిడి చేస్తూనే ఉంటారు. కొందరైతే పక్క వాళ్ళ హీరోల ఫ్యాన్స్ తో గొడవలు పది పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన సందర్భాలు అనేకం. ఇక తమ హీరోతో ఫోటో దిగారంటే చాలు వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హల్ చల్ చేస్తుంటారు. మరి కొందరైతే ఉన్నదంతా అమ్ముకుని తమ హీరో సినిమాలకు ఖర్చు కూడా పెడుతుంటారు. తమ అభిమాన హీరోల పై విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుని, తమ అభిమానాన్ని పీక్స్ స్థాయిలో చాటుకున్న అభిమానులను ఇప్పుడు స్లైడ్ షో లో చూద్దాం.....

1/11 Pages

రజినీకాంత్ కు ఆరోగ్యం బాలేదని

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు, రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులున్నారు. రజినీకి కేవలం ఇండియా లోనే కాక మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో కూడా అనేక మంది అభిమానులున్నారు. ఇక అసలు విషయానికి వస్తే 2011 వ సంవత్సరంలో రజిని అస్వస్థతకు గురై డయాలసిస్ చేయించుకోవడానికి సింగపూర్ వెళ్ళాడు, అయితే సుందరపురం కు చెందిన ఆరోక్కిసామి అనే ఒక రజిని అభిమాని ఈ విషయం తెలిసి తాను చనిపోతే తన కిడ్నీను రజినీకాంత్ కు ఇవ్వొచ్చని భావించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. ఇది గమనించిన అతని కుటంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో తరలించడంతో ప్రాణాలతో బయ్యట పడ్డాడు.

English summary

In India Movie Stars and Cricketers will get good fame and they will get so many fans and ome of the fans were going upto the extreme mark to show their love against them and here are some of the fans who Showed Their Love in a Extreme way