నవ్వు తెప్పించే వింత చట్టాలు

Crazy laws around the World

02:26 PM ON 13th January, 2016 By Mirchi Vilas

Crazy laws around the World

ప్రపంచంలో మనకు తెలియని వింతలు చాలా ఉన్నాయి. అవి కాకుండా మనుషులు సృష్టించిన వింతలు మరీ విచిత్రంగా ఉంటాయి. ప్రతీ దేశానికి ప్రత్యేకమైన చట్టాలను ప్రభుత్వాలు రూపొందించుకుంటాయి. వాటికి లోతైన వివరణ కూడా ఉంటుంది. కొన్ని నగరాలలో, దేశాలలో అక్కడి ప్రభుత్వాలు తయారు చేసుకున్న వింత చట్టాల గురించి తెలుసుకుందాం. 

1/24 Pages

ఫ్రాన్స్‌లో ఆడవారు ప్యాంట్‌ ధరించటం నేరం. సో జర జాగ్రత్తగా ఉండండి. 

English summary

Here are some laws from around the world. There are a lot of supposedly crazy laws out there but unfortunately many of these cannot be verified