డబ్బులు లేక 5 రూ. మ్యాగీ తినేవాడట

Cricketer Hardik Pandya life history

05:09 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Cricketer Hardik Pandya life history

టీ-20 ప్రపంచ్ కప్ లో భారత్ బంగ్లాదేశ తో తలపడుతోంది... బౌలింగ్ చేస్తోన్న వ్యక్తి లాస్ట్ ఓవర్ లో మూడు బాల్స్ కు ఇక రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుపు.. ఇక అందరూ భారత్ గెలుపు మీద అభిమానులు ఆశలు వదిలేసుకొన్న సమయంలో... భారత్ ప్రజల ఆశలను తన భుజాన మోస్తూ.. ఓవర్ లో నాలుగో బాల్ వికెట్, ఐదో బాల్ వికెట్ ఇక లాస్ట్ బాల్ కి రెండు పరుగులు.. కెప్టెన్ సూచనని తూచా తప్పకుండా బాల్ వేసి భారత్ ను గెలుపు ముంగిట సగర్వంగా హార్ధిక్ పాండ్యా నిలబెట్టాడు. అందుకే అతడు ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్ అయిపోయాడు.

ఇది కూడా చదవండి: సంగీత్‌లో చిందేసిన మెగాస్టార్‌

1/7 Pages

తినడానికి తిండి కూడా లేదు:

అయితే కానీ అతని జీవితం వెనుక ఓ సారి తొంగి చూస్తే, పుడుతూనే గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినవాడు కాదు అతడు. తినడానికి తిండి.. సరైన వసతి లేదు.. అయినా క్రికెట్ అంటే ప్రాణం... దైవంగా భావించి దానికోసం ఎంతో కష్ట పడ్డాడు.. చివరకు తాను అనుకొన్నది సాధించాడు. భారత్ గెలుపు బాట పట్టడానికి దోహదమై, యువతకు  ఆదర్శంగా నిలిచాడు.

English summary

Cricketer Hardik Pandya life history. Hardik Pandya life history was so sad.