650 మందితో సెక్స్ చేసిన క్రికెటర్

Cricketer Tino Best reveals he slept with 650 Women

03:21 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Cricketer Tino Best reveals he slept with 650 Women

అవును మీరు విన్నది నిజమే ఆ క్రికెటర్ ఇప్పటి వరకు 650 మంది మహిళలలో శృంగారంలో పాల్గోన్నాడట . ఆ క్రికెటర్ ఎవరనుకుంటున్నారా .? అక్కడికే వస్తున్నాం ఆ క్రికెటర్ మరెవరో కాదు చూడడానికి బాడీ బులిదర్ లాగా కనిపించే వెస్టిండీస్ బౌలర్ క్రికెటర్ టీనో బెస్ట్ . ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు . ఇతీఎవల టీనో బెస్ట్ తాను స్వయంగా రాసి విడుదల చేసిన ఆటోబయోగ్రఫీలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి: ఫుల్ గా తాగి రోడ్ పై రచ్చ రచ్చ చేసిన అంజలి(వీడియో)

అంతేకాకుండా తాను క్రికెట్ ఆడడం కంటే అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనడానికే ఎక్కువగా ఆసక్తి చుపించేవాడినని , ఇలా తమ జట్టు ఏ టూర్ కు వెళ్ళినా తనకు ఇదే పని అని , అమ్మాయిలు తనతో గడిపే సమయాన్ని చాలా ఎంజాయ్ చేసేవారని చెప్పుకొచ్చాడు . ఒక జాతీయ క్రికెటర్ అయ్యి ఉండి ఇలా క్రికెట్ కన్నా అమ్మాయిలతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన టీనో బెస్ట్ పై పలువురు మండిపడుతున్నారు . తన ఆటోబయోగ్రఫీలో వెస్టిండీస్ క్రికెటర్ల పై కుడా కొన్ని వివాస్పదమైన వ్యాఖ్యలు చేసాడు.

ఇవి కూడా చదవండి:

ఆ కారు డ్రైవర్ ఆస్తి 600 కోట్లు

సూసైడ్‌ చేసుకున్న వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ?

English summary

West Indies Fast bowler Tino Best was recently released his auto biography and he revealed that he slept with 650 woman.He also said that he gave first preference to spend time with Women instead of Cricket.