దయనీయ స్థితి నుంచి వచ్చిన భారత క్రికెటర్స్

Cricketers Who Were Poor

05:51 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Cricketers Who Were Poor

క్రికెటర్లని చూసి వీళ్ళకేంటి అనుకుంటారు కొంతమంది. కాని వాళ్ళ లైఫ్‌లోనూ చాలా చేదు అనుభవాలు ఉంటాయి, వాళ్ళకు కష్టాలు ఉంటాయి. ఎంతో మంది ఎంతో కష్టపడి మంచి క్రికెటర్లగా గుర్తింపుపొందారు. కడుబీద కుటుంబం నుండి వచ్చి ఒక్కోమెట్టూ ఎదుగుతూ గుర్తింపు పొందిన ఇండియన్‌ క్రికెటర్స్‌ని చూద్దామా.

1/8 Pages

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా తండ్రి పేరు అనిరుద్‌ సింగ్‌. ఇతడు ఒక ప్రవేటు కంపెనీకి కాపలా దారుడుగా వ్యవహరించేవాడు. కుటుంబం అంతా ఫైనాన్సియల్‌ ప్రాబ్లంతో బాధపడేది. జడేజా క్రికెట్‌ రంగంలో అడుగు పెట్టేంతవరకు వారికి ఆ బాధలు తప్పలేదట.

English summary

In this article, we have listed about Cricketers Who Were Poor India's one of the best and well known medium-pace bowler, Bhuvneshwar Kumar had a place with a poor group of Meerut, Uttar Pradesh. It was Kumar's dad and sister, who upheld him in every single troublesome time.