సర్దార్ లో ఈ సీన్స్ కాపీ కొట్టారంటూ నోటిసులు

Dabangg Producers Legal Notices To Sardaar Producers

04:17 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Dabangg Producers Legal Notices To Sardaar Producers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ నెల 8న ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ళు కష్టపడి చేసిన సర్దార్ సినిమా చేసాడు . ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ లో కూడా భారి ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే . సర్దార్ హిందీ ట్రైలర్ కు సైతం మంచి స్పందన వచ్చింది. 

ఇవి కుడా చదవండి : కొత్త యాంగిల్ చూపిస్తున్న లావణ్య త్రిపాఠి

ఇది ఇలా ఉంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పై సల్మాన్ ఖాన్ తో దబాంగ్-2 సినిమా ను న ఇర్మించిన సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ సర్దార్ సినిమా ప్రొడ్యూసర్లకు లీగల్ నోటిసులు పంపాడు . అంతేకాక కాపీ యాక్ట్ కింద సర్దార్ సినిమాను నిలిపివేసి , చర్యలు తీసుకోవాలని ఆ నోటిసులలో పేర్కొన్నాడు. 

ఇవి కుడా చదవండి : వ్యభిచారానికి ట్రైనర్స్‌ కావాలంటున్న కంగనా

ఇంతకి సర్దార్ లో ఈ సీన్స్ కాపీ కొట్టారంటున్న సీన్లు ఏంటో స్లైడ్ షోలో చూద్దాం ......

1/5 Pages

బైక్ రైడింగ్ సీన్

పవన్ కళ్యాణ్ ఒక సన్నివేశం లో బైక్ రైడింగ్ చేస్తునా ఈ సీన్ కాపీ అంటూ దబాంగ్ - 2 నిర్మాతలు కేసు వేసారు.

English summary

Dabangg-2 Movie Producer and Salman Khan Brother Arbaaz Khan sends legal notices to Sardaar Gabbar Singh Movie unit by saying that some of the scenes are copied in Sardaar Gababr Singh Movie.