రానా సోదరుడొస్తున్నాడు ...

Daggubati rana brother Abhiram is getting ready to enter Tollywood

11:00 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Daggubati rana brother Abhiram is getting ready to enter Tollywood

సినీ రంగంలో వారసత్వానికి కొదవలేదు. ఇప్పటికే నందమూరి , కొణిదల , అక్కినేని ఫామిలీ లనుంచి హీరోలు రంగ ప్రవేశం బానే చేశారు . అయితే ఇదే కోవలో మరో బడా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. అతనెవరోకాదు..మూవీ మొగల్.. దివంగత రామానాయుడు మనవడు.. సురేష్ బాబు చిన్న కొడుకు.. రానా దగ్గుబాటి తమ్ముడు.. అభిరామ్ దగ్గుబాటి.

మాస్ కమ్యునికేషన్స్ లో మూడుళ్ళ కిందట డిగ్రీ పూర్తి చేశాడు అభిరామ్. బాబాయ్ వెంకటేష్, అన్న రానా వలె నటుడిగా ఉంటూనే నిర్మాతగాను కొనసాగాలని ఉందని అంటున్నాడు. అన్న రానా తనలా కండలు పెంచమని చెబుతుంటాడని అది తన వల్ల కాదంటున్నాడు అభిరామ్ దగ్గుబాటి. ఈ చినబాబు రాకకోసం లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా రెడీ అవుతున్నట్టు టాక్.

ఇది కూడా చూడండి: మన తెలుగు రాష్ట్రాల చిహ్నాల గురించి మీకు తెలుసా?

ఇది కూడా చూడండి: కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

English summary

Rana Daggubati is an Indian film actor and producer. Abhiram is the brother of Daggubati rana. Abhiram Is Making His Entry Into Tollywood.