చుండ్రు ఉన్నప్పుడు చేసే సాదారణ పొరపాట్లు

Dandruff mistakes you must avoid

06:10 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Dandruff mistakes you must avoid

చుండ్రు మీద పోరాటం చేస్తున్న ఎటువంటి పలితం కనపడటం లేదా? అయితే చుండ్రు నివారణ సమయంలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో కనిపెట్టాలి.

1/7 Pages

1. జుట్టుకు నూనె రాయుట

జిడ్డు గల తల చర్మం మీద మంటకు చుండ్రు ఒక కారణం అని చెప్పవచ్చు. తల మీద చుండ్రు ఉన్నప్పుడు నూనె రాస్తే పరిస్థితి తీవ్రం అవుతుంది. జిడ్డు ఉన్న తల చర్మం మీద సులభంగా  బాక్టీరియా అభివృద్ధి జరిగి ఇన్ ఫెక్షన్ కి కారణం అవుతుంది. చుండ్రు మీద పోరాటం చేసే సమయంలో తలకు నూనె రాయకూడదు.

English summary

Here, the list of Dandruff mistakes you must avoid. The appearance of dandruff is beyond our control and it is by no means down to a lack of hygiene.