ఆడవాళ్లు జీవించలేని ప్రమాదకరమైన దేశాలు ఇవే!

Dangerous countries that women should not live

04:16 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Dangerous countries that women should not live

సమాజంలో సగభాగం స్త్రీ అయినప్పటికీ, మహిళలను గౌరవంగా చూడాలని చెబుతున్నప్పటికీ మహిళల పట్ల దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు ఇంచు మించు అన్నిచోట్లా అదే పరిస్థితి నెలకొంది. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళల సమానత్వం కోసం నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది పెద్ద సమస్య కాదు. అయితే కొన్ని దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు అలాగే మహిళల చికిత్స విషయానికి వస్తే అత్యంత కలతపెట్టే మరియు అమానుష పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఈ దేశాలలో మహిళలు బయటకు వస్తే సురక్షితం కాదు. ఇప్పుడు ఆ దేశాల గురించి వివరంగా తెలుసుకుందాం..

1/8 Pages

1. ఆఫ్ఘనిస్థాన్...


మహిళలు జీవించటానికి అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఇది ప్రధానమైనది. ఇక్కడ మహిళలకు అనారోగ్యం వస్తే వైద్యం కూడా చేయించరట. ప్రతి చిన్న విషయానికి పురుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. అంతేకాక కొత్త విషయాలను తెలుసుకోవటానికి అనుమతి లేదు. వారికి గత్యంతరం లేక ఇక్కడ బానిస జీవితం వెళ్లదీస్తూ ఉంటారట.

English summary

Dangerous countries that women should not live