ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్రీడలు

Dangerous Sports around World

05:07 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Dangerous Sports around World

క్రీడలను ఆడితే శరీరంలో ప్రతి బాగం కదిలి శరీరానికి మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల క్రీడలు ఉన్నాయి. ప్రతి క్రీడ చూడటానికి మరియు ఆడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ కొన్ని క్రీడలు చాల ప్రమాదకరమైనవి. అంతేకాక ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి సాహసం అనుకొని ప్రాణాంతక క్రీడలను ఆడకూడదు. అందువల్ల ఇప్పుడు అటువంటి ప్రాణాంతకమైన క్రీడల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

బుల్ రన్నింగ్

ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్రీడ. ఈ క్రీడలో ప్రజలు వీధుల వెంట ఎద్దులతో పరుగెడతారు. ఎద్దుల పొడవైన కొమ్ములు చాలా సులభంగా హాని కలిగిస్తాయి. ప్రజలు అందరూ ఎద్దు వెనక  పరుగు తీయటం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్రీడ.

English summary

These sports few are extremely dangerous, and sometimes so dangerous that you might die while playing these sports. People still play these sports and many people do die or injure themselves to much.