దసరా వేడుకల్లో బెంగాలీల ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Dasara vedukallo bengalila prathyekatha emito telusa

10:17 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Dasara vedukallo bengalila prathyekatha emito telusa

భిన్నత్వంలో ఏకత్వం భారతయతకు నిలువెత్తు నిదర్శనం. భారతదేశపు విభిన్న ప్రాంతాల్లో ఒక్కో దేవతారాధన ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. శక్తి ఆరాధనల్లో - దిశలు, దశలు వున్నాయి. ఉత్తరాన మహారాష్ట్రలో - గణేశారాధన, మహాలక్ష్మీ పూజలు, దక్షిణాన - సుబ్రహ్మణ్య ఆరాధన, శరవన్ మందిరాలలో అయ్యప్ప పూజలు, తూర్పు దేశంలో - బలోపేతంగా కనిపించే శక్తి ఆరాధనలు, తూర్పు ద్వారంగా కనిపించే ఒరిస్సా రాష్ట్ర పూర్వ రాజధాని కటక్ లో ప్రఖ్యాత చండీ ఆలయంలో నిత్యం జరిగే పూజాదికాలతోపాటు, శరన్నవరాత్రులుగా జరిగే బెంగాల్ ప్రజలు మహాసంబరాలుగా జరుపుకునే దుర్గా పూజలు విశేషంగా చెప్పుకోవాలి. నవరాత్రులలో నవ దుర్గలుగా భావించి బెంగాలు భక్తిప్రజావని కొలుస్తారు. ఈ తొమ్మిది రోజులూ -దుర్గను రూపానికి తగిన అలంకరణలతో, ఆయుధాలు ధరించగా, నవదుర్గలుగా భావిస్తూ, శరన్నవరాత్రుల్లో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుందని అంటారు.

1/12 Pages

1. మొదటి రోజు - శైలపుత్రి

English summary

Dasara vedukallo bengalila prathyekatha emito telusa